కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మాజీమంత్రి గల్లాకు ఆహ్వానం BSR NEWS

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మాజీమంత్రి గల్లాకు ఆహ్వానం
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు మాజీమంత్రి గల్లా అరుణకుమారిని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆహ్వానించారు. ఆదివారం దిగువమాఘం గ్రామంలోని మాజీమంత్రి గల్లా అరుణకుమారి నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా రామచంద్ర నాయుడు, అరుణకుమారిని కలిసి శాలువతో సత్కరించి స్వామి వారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు.