తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ BSR NEWS

తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ BSR NEWS

           తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. వెంకన్న దర్శనానికి 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 69,314 మంది దర్శించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.5.48 కోట్లు చేకూరింది.