చిత్తూరు రైల్వే స్టేషన్లో గుండెపోటుతో మృతి BSR NESW

చిత్తూరు రైల్వే స్టేషన్లో గుండెపోటుతో మృతి BSR NESW

           చిత్తూరు రైల్వే స్టేషన్లో గుండెపోటుతో మృతి

హైదరాబాద్ కు చెందిన గుర్తు తెలియని వ్యక్తి గుండెపోటుతో చిత్తూరు రైల్వే స్టేషన్ వద్ద బుధవారం ఉదయం మృతిచెందాడు. గుర్తించిన రైల్వే స్టేషన్ అధికారులు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. సీఐ విశ్వనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ రవి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ మొదలు పెట్టారు. మృతుడు హైదరాబాద్ బండ్లగూడ, రంగానగర్, డీ. బజారుకు చెందిన ఉమర్ ఖాన్(42)గా గుర్తించారు.