చిత్తూరు: ఇంటర్ అమ్మాయి మిస్సింగ్ BSR NESW

చిత్తూరు: ఇంటర్ అమ్మాయి మిస్సింగ్ BSR NESW

            చిత్తూరు: ఇంటర్ అమ్మాయి మిస్సింగ్

గుడిపాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె మంగళవారం కళాశాలకు రాకపోవడంతో సంబంధిత అధ్యాపకుడు తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. అప్పటి నుంచి బంధువులు, స్నేహితులను విచారించినా ఆచూకీ తెలియలేదు. తల్లి సావిత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ చలపతి చెప్పారు.