వరుణ్-లావణ్య పెళ్లికి నాగచైతన్య, సమంత BSR NESW

వరుణ్-లావణ్య పెళ్లికి నాగచైతన్య, సమంత  BSR NESW

వరుణ్-లావణ్య పెళ్లికి నాగచైతన్య, సమంత ఇటలీలో రేపు జరిగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లికి పలువురు టాలీవుడ్ ప్రముఖలు హాజరుకానున్నారు. ఈ వేడుక కోసం నిన్న హీరో నాగచైతన్య, రష్మిక మందన్న, సమంత వేరువేరుగా ఇటలీకి వెళ్లినట్లు జాతీయ మీడియా పేర్కొంది. వివాహం తర్వాత నవంబర్ 5న హైదరాబాద్లో జరిగే రిసెప్షన్కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. అభిమానులు వీరికి విషెస్ తెలుపుతూ ట్వీట్స్ చేస్తుండటంతో 'VarunLav' ట్రెండ్ అవుతోంది.