తిరుపతి: భార్యను చంపిన భర్త BSR NESW

తిరుపతి: భార్యను చంపిన భర్త
తిరుపతి జిల్లా వరదయ్యపాళ్యం మండలం బత్తులవల్లం గ్రామంలో సోమవారం దారుణం జరిగింది. భార్య పావనిని భర్త కత్తితో నరికి చంపాడు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ నాగార్జున రెడ్డి ఘటనాస్థలానికి చేరుకున్నారు. భర్తను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.