BSR NESW

కాసేపట్లో రైలు ప్రమాదస్థలికి సీఎం జగన్
AP: విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదస్థలికి సీఎం జగన్ బయలుదేరుతున్నారు. కాసేపట్లో హెలికాప్టర్లో అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. అక్కడే అధికారులు, మంత్రులతో సమావేశమై ప్రమాదంపై ఆరా తీయనున్నారు. కాగా, మృతుల్లో AP వారికి 10 లక్షలు, గాయపడ్డవారికి కౌ2 లక్షలు, ఇతర రాష్ట్రాలకు చెందినవారు మరణిస్తే 2 లక్షలు, గాయపడ్డవారికి 50వేల చొప్పున CM పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.