వరసిద్ధుడి సేవలో ఎంపీ రెడ్డప్ప కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప సోమవారం దర్శించుకున్నారు BSR NEWS

వరసిద్ధుడి సేవలో ఎంపీ రెడ్డప్ప
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాబు, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.