విశాఖలో నాదెండ్ల మనోహర్ అరెస్ట్AP BSR NESW

విశాఖలో నాదెండ్ల మనోహర్ అరెస్ట్AP
: విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. టైకూన్ జంక్షన్వద్ద రోడ్డు మూసివేతపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసైనికులు ధర్నా నిర్వహించారు. విశాఖ నోవాటెల్ వద్ద ఆందోళన చేస్తున్న నాదెండ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి సమీప స్టేషన్కు తరలించినట్లు తెలుస్తోంది. మనోహర్తో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల, తాతారావు ధర్నాలో పాల్గొన్నారు.