BSR NESW

కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయింది: కిషన్ రెడ్డి
ఒక్కోసారి భైంసా పరిస్థితి చూస్తే పాకిస్తాన్లో ఉన్నామా? అనే భయం కలుగుతోందని కిషన్ రెడ్డి అన్నారు. 'ఉగ్రవాదులు, మతోన్మాదులు, మజ్లిస్ గూండాలకు భైంసా నిలయంగా మారే ప్రమాదం ఉంది. పండుగల వేళ ముథోల్ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. 30 రోజులు పోరాడితే ముథోల్, భైంసాను రక్షించుకోవచ్చు. కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయింది' అని ఫైరయ్యారు. కాగా, పలు పార్టీల నేతలు కిషన్ రెడ్డి సమక్షంలో BJPలో చేరారు.