యుద్ధం ప్రారంభమైంది: లోకేశ్ BSR NESW

యుద్ధం ప్రారంభమైంది: లోకేశ్
AP: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ దక్కడంపై నారా లోకేశ్ స్పందించారు. యుద్ధం మొదలైందంటూ తనను కలిసిన నేతలు, కార్యకర్తలతో కామెంట్ చేశారు. వచ్చే నెల 10న పూర్తిస్థాయి బెయిల్ దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లోకేశ్, బ్రాహ్మణిలు రాజమండ్రి చేరుకోగా, కాసేపట్లో భువనేశ్వరితో కలిసి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు.