రేపే చంద్రగ్రహణం.. ఈ పనులు చేయొద్దు! BSR NESW

రేపే చంద్రగ్రహణం.. ఈ పనులు చేయొద్దు! BSR NESW

          రేపే చంద్రగ్రహణం.. ఈ పనులు చేయొద్దు!

మన దేశంలో చంద్రగ్రహణం 28న రా. 11:30కు ప్రారంభమై.. 29న తెల్లవారుజామున 3:58కు ముగుస్తుందని ప్లానెటరీ సొసైటీ తెలిపింది. రేపు అర్ధరాత్రి 1:05 నుంచి 2:23 వరకు మాత్రమే గ్రహణం కంటికి కనిపిస్తుందని వివరించింది. ఇక గ్రహణం సమయంలో పూజలు చేయవద్దని, ఆహారం వండకూడదని, తినకూడదని, బయటకు వెళ్లొద్దని జ్యోతిష నిపుణులు చెబుతారు. గాయత్రి మంత్రం, మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలని సూచిస్తున్నారు.