చిత్తూరు జిల్లాకు ఎల్లో అలర్ట్ అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది BSR NEWS

చిత్తూరు జిల్లాకు ఎల్లో అలర్ట్  అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది BSR NEWS

                చిత్తూరు జిల్లాకు ఎల్లో అలర్ట్

అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. చిత్తూరు జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ అధికారులు జిల్లావ్యాప్తంగా రెవెన్యూ అధికారులను గురువారం రాత్రి అలర్ట్ చేశారు. జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని చెప్పారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.