చిత్తూరు నగరంలో పోలీసుల క్యాండిల్ ర్యాలీ BSR NESW

చిత్తూరు నగరంలో పోలీసుల క్యాండిల్ ర్యాలీ
కొవ్వొత్తుల దినోత్సవం పురస్కరించుకొని చిత్తూరు నగరంలో మంగళవారం రాత్రి స్థానిక గాంధీ విగ్రహం వద్ద పోలీసు అధికారులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ.. సమైక్యత భావాన్ని పెంపొందించుకోవడానికి విద్యార్థి దశ నుండే కృషి చేయాలన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో పోలీసు సిబ్బంది ముందుందన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలన్నారు.