రేపు ఏపీ అవతరణ వేడుకలు BSR NESW

రేపు ఏపీ అవతరణ వేడుకలు
AP: రేపు ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు జరగనున్నాయి. తాడేపల్లిలో ఉదయం 10.15 గంటలకు క్యాంప్ ఆఫీసులో జరిగే వేడుకల్లో సీఎం జగన్ పాల్గొంటారు. పోలీసుల గౌరవ వందనం అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి.. తెలుగు తల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత విజయవాడ A కన్వెన్షన్ సెంటర్లో జరిగే YSR ఎచీవ్మెంట్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొంటారు.