జిల్లా,పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. తవణంపల్లె మండలం, నీలంపల్లెకు చెందిన 30 కుటుంబాలు అకిల్ ఆధ్వర్యంలో వైసీపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరి పూతలపట్టు టిడిపి, జనసేన, బిజేపి పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళి మోహన్ కు మద్దతు ఇచ్చారు. BSR NEWS

చిత్తూరుజిల్లా,పూతలపట్టునియోజకవర్గంలోతెలుగుదేశం పార్టీలోకిభారీగావలసలుకొనసాగుతున్నాయితవణంపల్లె మండలంనీలంపల్లెకుచెందిన30కుటుంబాలుఅకిల్ఆధ్వర్యంలో వైసీపిపార్టీనివీడితెలుగుదేశంపార్టీలోకిచేరిపూతలపట్టుటిడిపి జనసేనబిజేపిపార్టీలుబలపరిచినఎమ్మెల్యేఅభ్యర్థిడాక్టర్కలికిరి మురళిమోహన్కుమద్దతుఇచ్చారు
వీరికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పిన మురళిమోహన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పూతలపట్టులో సైకిల్ గెలుపుకు కృషి చేస్తామని మురళిమోహన్ హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, టిడిపి అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని నీలంపల్లె గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళిమోహన్, పార్లమెంట్ రైతు ఉపాధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, నియోజకవర్గం ఐటిడిపి ప్రధాన కార్యదర్శి ప్రమోద్, జైపాల్, కృష్ణస్వామి, మన్వేల్, కన్నయ్య, అకిల్ శివప్రసాద్, నటరాజ్, వినోద్, హరిబాబు, శ్రీకాంత్, అనిల్, నవీన్, రాజేంద్ర ప్రసాద్, మనోహర్, స్వామీవేల్, దొరబాబు, కిరణ్, రెడ్డప్ప, ఎం.మురళి తదితరులు పాల్గోన్నారు.