నేడు విశాఖకు పవన్ కళ్యాణ్ AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. BSR NEWS

నేడు విశాఖకు పవన్ కళ్యాణ్
AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో అక్కడకు చేరుకోనున్న ఆయన.. విశాఖ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశం కానున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు, ఎన్నికల కోసం కేడర్ను సన్నద్ధం చేసే అంశాలపై పవన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అటు రేపు కూడా పవన్ విశాఖలోనే ఉండనున్నారు.