నేడు రాప్తాడులో సీఎం జగన్ 'సిద్ధం' సభ BSR NEWS

నేడు రాప్తాడులో సీఎం జగన్ 'సిద్ధం' సభ BSR NEWS

నేడు రాప్తాడులో సీఎం జగన్ 'సిద్ధం' సభ

AP: అనంతపురం జిల్లా రాప్తాడులో ఇవాళ వైసీపీ 'సిద్ధం' సభ నిర్వహిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి కార్య కర్తలు భారీగా తరలిరానున్నారని, 250 ఎకరాల మైదానంలో సభ కోసం ఏర్పాట్లు చేసినట్లు స్థానిక నేతలు తెలిపారు.