కాణిపాకం: నిత్యాన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం BSR NESW

కాణిపాకం: నిత్యాన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం BSR NESW

    కాణిపాకం: నిత్యాన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నిత్యాన్నదాన పథకానికి చిత్తూరుకు చెందిన దాత రూ. లక్ష విరాళంగా అందజేశారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామి వారి దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులచే ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు.