చిత్తూరు ఎస్పీగా జాషువా BSR NEWS

చిత్తూరు ఎస్పీగా జాషువా
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈక్రమంలో చిత్తూరు ఎస్పీగా జాషువాను నియమించారు. ప్రస్తుతం ఆయన కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నారు. అలాగే చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డిని సీఐ సెల్కు బదిలీ చేసింది. అదేవిధంగా తిరుపతిలోని టాస్క్ ఫోర్స్ ఎస్పీగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.