BSR NESW

BSR NESW

కంటకాపల్లి రైలు ప్రమాద స్థలికి సమీపంలో ఉన్న తమ పార్టీ కేడర్ వెంటనే అక్కడకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని టీడీపీ అధ్యక్షుడు నారా లోకేశ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్ర్భాంతి వ్యక్తం చేసిన ఆయన, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. వారిని ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాన్ని అందించాలని ప్రభుత్వాన్ని లోకేశ్ కోరారు.