గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇంఛార్జి BSR NESW

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇంఛార్జి BSR NESW

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇంఛార్జి డా.యుగంధర్ పొన్న గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ గారు పరీక్షించి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని ఆకాంక్షించారు. డా.పసుపులేటి హరి ప్రసాద్ గారితో పాటు రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చిన్నా రాయల్, ఉమ్మడి చిత్తూరు జిల్లా యువ నాయకులు పగడాల యువరాజ్ వెళ్ళడం ස0යි.