pulivarthinaniofficial మాజీ మంత్రి గల్లా అరుణ అక్క, గల్లా రామచంద్రనాయుడు గార్లను నా సతీమణి పులివర్తి సుధారెడ్డి గారితో కలసి బుధవారం పూతలపట్టు మండలం, పెటమిట్ట వద్ద మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది BSR NEWS

pulivarthinaniofficial మాజీ మంత్రి గల్లా అరుణ అక్క,గల్లా రామచంద్రనాయుడు గార్లనునాసతీమణి పులివర్తి సుధారెడ్డి గారితో కలసి బుధవారం పూతలపట్టు మండలం, పెటమిట్ట వద్దమర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
. గురువారం నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భారీ మెజారిటీతో గెలుపొందాలని గల్లా అరుణకుమారి గారు ఆశీర్వదించారు.