చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల BSR NESW

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సత్య ప్రమాణాలకు కొలువై ఉన్న దేశ నలుమూలల ఖ్యాతిగాంచిన కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ ప్రాంగణంలో అన్య మతస్తులకు సంబంధించిన చిత్రపటాలను కాణిపాక శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి అనుసంధానమైన వరదరాజుల స్వామి ఆలయం ముందర ఈ అన్య మతాస్తులు చిత్రపటాలను వరదరాజుల స్వామి దీప స్తంభం వద్ద ఉంచడం అన్యమతస్తులు హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న ఆలయ అధికారులు పట్టించుకోకపోవడం అదేవిధంగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై అన్యమతస్తుల ఆగడాలు ఎక్కువవుతున్నాయి వీటన్నిటిని చూస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ అన్య మతస్తుల చిత్రపటాలు ఆలయ ప్రాంగణంలో ఉంచడం అన్యమతస్తుల ఆగడాలకు అడ్డు అదుపు లేకపోతున్నాయి దానికి తగ్గట్టుగా అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఉన్నాయి కనుక వాటిలో ఈ నిందితులను వెంటనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఐరాల మండల శాఖ అధ్యక్షుడు ఎం కుమార్ తీవ్రంగా ఖండిస్తున్నాన