యాదమరి: సీఎం సహాయనిధి అందజేత BSR NESW

యాదమరి: సీఎం సహాయనిధి అందజేత BSR NESW

        యాదమరి: సీఎం సహాయనిధి అందజేత

సీఎం సహాయనిధిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పూతలపట్టు శాసనసభ్యులు ఎం ఎస్ బాబు తెలిపారు.మండలంలోని పెరుమాళ్లపల్లికి చెందిన తులసిరామ్ కుటుంబానికి రూ: 1.40 లక్షల నగదు చెక్కును పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు అందజేశారు.కార్యక్రమంలో మండల సచివాలయ కన్వీనర్ మనోహర్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.