ఐఆర్ఆర్ కేసులో ఇవాళ విచారణ. BSR NEWS

ఐఆర్ఆర్ కేసులో ఇవాళ విచారణ. BSR NEWS

                 ఐఆర్ఆర్ కేసులో ఇవాళ విచారణ

AP: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఇదే కేసులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్పై హైకోర్టు స్టే విధించింది. ఈ గడువు కూడా నేటితో ముగియనుండగా దీనిపై వాదనలు జరిగే అవకాశముంది. కాసేపట్లో ఈ పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం విచారణ ప్రారంభించే అవకాశముంది.