సీఐడీ విచారణకు హాజరైన కిలారు రాజేశ్. BSR NESW

సీఐడీ విచారణకు హాజరైన కిలారు రాజేశ్
AP: స్కిల్ స్కాం కేసులో కిలారు రాజేశ్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. రెండు రోజుల కిందట సీఐడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది. అయితే రాజేశ్ దేశం విడిచి వెళ్లారంటూ ప్రచారం జరిగింది. కానీ తాజాగా సీఐడీ విచారణకు వచ్చిన ఆయన.. తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.