చిత్తూరు: ఫోన్ తెచ్చిన తంటా BSR NESW

చిత్తూరు: ఫోన్ తెచ్చిన తంటా BSR NESW

                   చిత్తూరు: ఫోన్ తెచ్చిన తంటా

జిల్లాలోని పెనుమూరు మండలం చార్వాగానిపల్లె సమీపంలోని ఈతమాకుల చెరువు కట్టపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి పెనుమూరు వైపు వస్తున్న వ్యాను ప్రమాదవశాత్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో సగం స్తంభం వ్యాన్పై పడింది. సుమారు 200 అడుగు దూరంలో వెళ్లి టైర్ పగిలిపోవడంతో వ్యాన్ రోడ్డుపై ఆగిపోయింది. ఫోన్ చూస్తూ డ్రైవ్ చేయడంతోనే ఇలా జరిగిపోయిందని డ్రైవరు చెప్పాడు.