నేడు ఏపీలో రాష్ట్ర అవతరణ వేడుకలు BSR NESW

నేడు ఏపీలో రాష్ట్ర అవతరణ వేడుకలు
నేడు ఏపీలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 10.15 గంటలకు సీఎం జగన్ జెండా ఆవిష్కరిస్తారు. తెలుగు తల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు ఆయన నివాళులు అర్పిస్తారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వేడుకల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.