కాణిపాక ఆలయంలో పోటెత్తిన భక్తులు BSR NESW

కాణిపాక ఆలయంలో పోటెత్తిన భక్తులు
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. 24, 706 భక్తులు దర్శించుకున్నారు. 404 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. విరాళాల ద్వారా 2,09,595, టికెట్ల విక్రయ ద్వారా 8,46,300 ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈవో వెంకటేశు, చైర్మన్ మోహన్ రెడ్డి తెలిపారు.