ఈరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు తిరుపతిలో టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ లో చీఫ్ ఇంజనీర్ శ్రీ D.నాగేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీమతి పూతలపట్టు గౌహతీ సుబ్బారెడ్డి గారు,వీలైనంత BSR NEWS

ఈరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు తిరుపతిలో టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ లో చీఫ్ ఇంజనీర్ శ్రీ D.నాగేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీమతి పూతలపట్టు గౌహతీ సుబ్బారెడ్డి గారు,వీలైనంత తొందరలోకలికిరి కొండ దారి టెండర్లను పిలవాలని దాని వల్ల తన భర్త లెజెండ్రీ లీడర్ శ్రీ పూతలపట్టు సుబ్బారెడ్డి గారి చిరకాల వాంఛ నెరవేరుతుందని విన్నవించడం జరిగినది,దీనికి టీటీడీ చీఫ్ ఇంజనీర్ శ్రీ D.నాగేశ్వరరావు గారు సహృదయంతో స్పందించి, వెంటనే డిఎఫ్ఎ చైతన్య కుమార్ రెడ్డి గారితోమరియు అవసరమైన సిబ్బందితో చర్చించడం జరిగినది,తొందరలోనే దీనికి దారి టెండర్ల కొరకు రాష్ట్ర మంత్రివర్యులు మరియు మన జిల్లా పెద్దాయన శ్రీపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సహకారంతో ఇప్పటికే ఐదు కోట్లు టీటీడీ బోర్డు శాంక్షన్ చేసిందని, కలికిరి కొండ దారి పనులుప్రారంభించడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటర్ రావాలని అది తీసుకొని తొందరలోనే పనులు ప్రారంభించేటట్టు చర్యలు తీసుకుంటామని శ్రీమతి పూతలపట్టు గౌహతి సుబ్బారెడ్డి గారికి తెలియజేయడమైనది,దీనికి గౌహతీ సుబ్బారెడ్డి గారు తనయులు తేజేశ్వర్ రెడ్డి, గునేశ్వర్ రెడ్డి మంత్రివర్యులకు,డిఎఫ్ఎ చైతన్య కుమార్ రెడ్డి గారికి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారికి,జేఈవో వీరబ్రహ్మం గారికి టీటీడీ సిబ్బందికి ముఖ్యంగా టీటీడీసర్వే సిబ్బందికి, అటవీ శాఖ సిబ్బందికి, తమ కృతజ్ఞతలు తెలిపారు, వీరితో పార్టీ పిఎస్ఆర్ యూత్ లీడర్ ప్రత్యూష్,బన్నీ,రామ్మూర్తి ఉన్నారు.