కాణిపాకం: 2 నుంచి 5 వరకు పవిత్రోత్సవాలు BSR NESW

కాణిపాకం: 2 నుంచి 5 వరకు పవిత్రోత్సవాలు BSR NESW

          కాణిపాకం: 2 నుంచి 5 వరకు పవిత్రోత్సవాలు

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నవంబర్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు స్వామివారి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశు తెలిపారు. 2వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. పవిత్రోత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఈఓ కోరారు.