చిత్తూరు: బస్సు యాత్రకు ఎస్పీ సూచనలు BSR NESW

చిత్తూరు: బస్సు యాత్రకు ఎస్పీ సూచనలు
నవంబర్ 2న చిత్తూరు నగరంలో వైసిపి బస్సు యాత్రకు సంబంధించి ప్రశాంత్ రెడ్డి సూచనలు జారీ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సామాజిక సాధికార బస్సు యాత్ర నవంబర్ 2న నగరానికి చేరుకుంటుందన్నారు. నాగయ్య కళాక్షేత్రంలో వైసిపి సభ జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి వాహనదారులకు రూట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రజలు సహకరించాలన్నారు.