మళ్లీ జగనన్న సీఎం కావాలి: మంత్రి రోజా BSR NESW

మళ్లీ జగనన్న సీఎం కావాలి: మంత్రి రోజా BSR NESW

          మళ్లీ జగనన్న సీఎం కావాలి: మంత్రి రోజా

తిరుత్తణిలో శ్రీ సుబ్రహ్మణ్యం స్వామివారిని మంత్రి రోజా సోమవారం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎంగా గెలవాలని ప్రార్థించినట్లు చెప్పారు. మంత్రిగా అవకాశం రావడంతో భగవంతుడికి వెండితో చేసిన వేల్ ఆయుధాన్ని సమర్పించినట్లు తెలిపారు.