Air India: ఎయిర్‌ఇండియా విమానం ఇంజన్లో మంటలు రేగినట్టు అలర్ట్‌‌తో కలకలం!

BSR NEWS

  • డిసెంబర్ 19న ఢిల్లీ నుంచి ముంబై వస్తున్న విమానంలో ఘటన
  • ల్యాండింగ్‌కు ముందు విమానం ఇంజన్లో మంటలు చెలరేగినట్టు పైలట్‌కు నోటిఫికేషన్
  • ఎమర్జెన్సీ ప్రకటించిన పైలట్, విమానం సురక్షితంగా ల్యాండింగ్
  • అనంతరం జరిపిన తనిఖీల్లో మంటలు రేగలేదని వెల్లడి, ఘటనపై డీజీసీఏ దర్యాప్తు