కాణిపాకం: గోదాదేవికి వైభవంగా గ్రామోత్సవం BSR NEWS

కాణిపాకం: గోదాదేవికి వైభవంగా గ్రామోత్సవం
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీదేవి భూదేవి సమేత వరదరాజు స్వామి వారి ఆలయంలో గోదాదేవి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారిని మండపంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమానికి ఉభయదారులుగా కాణిపాకానికి చెందిన ధనుంజయ్ యాదవ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.