కుప్పం: 'ycp పాలనే క్షేమం'BSR NESW

కుప్పం: 'ycp పాలనే క్షేమం'BSR NESW

                  కుప్పం: 'ycp పాలనే క్షేమం'

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలకతీతంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగిందని ఎమ్మెల్సీ భరత్ అన్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా గురువారం కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 10, 11, 12 వార్డులకు సంబంధించి డీకే పల్లిలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ పార్టీ జెండా ఆవిష్కరించారు.