చిత్తూరు: 'ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం'BSR NEWS

చిత్తూరు: 'ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం'BSR NEWS

ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కిఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. వారం రోజుల వ్యవధిలో 125మందిని బదిలీ చేశారని, దీనిపై ఎన్నికల కమిషను ఫిర్యాదు చేస్తామన్నారు. పుంగనూరు ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భువనేశ్వరి పర్యటనను విజయవంతం చేసి చంద్రబాబుకు నైతిక మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు.