కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని సోమవారం ఉదయం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ దర్శించుకున్నారు BSR NEWS

కాణిపాకంలో చిత్తూరు ఎమ్మెల్యే దర్శనం
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని సోమవారం ఉదయం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి స్వామివారి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తండ్రి గురజాల చెన్నకేశవులు నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.