ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథం సాకారం -BSR NESW

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథం సాకారం - పారిశ్రామిక రంగంలో సమున్నత వృద్ధి సాధిస్తూ.. ప్రఖ్యాత పరిశ్రమలకు నెలవుగా నిలిచిన ఏపీ పారిశ్రామిక వృద్ధి, యువత ఉపాధి కోసం ఇన్ఫోసిస్, ఆదానీ, ఏటిజి, గ్రీన్ కో వంటి సంస్థల వేల కోట్ల పెట్టుబడులు, జారోగ్యం, సంక్షేమం కోసం 17 నూతన మెడికల్ కాలేజీలు, సచివాలయాలు, రైతన్నల కోసం ఆర్బీకేలు, భావితరాల బంగారు భవితకు బాటలు వేస్తున్న నాడు నేడు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లతో సీఎం జగన్ విజినరీ పాలనలో సాకారమైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నినాదం