సోనియమ్మ పేరు మీద ప్రత్యేక పూజలు BSR NESW

సోనియమ్మ పేరు మీద ప్రత్యేక పూజలు
సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా కాణిపాకం వినాయక స్వామి గర్భగుడి నందు పలు ప్రత్యేక పూజలు చేసినట్లు ఏపీసిసి డెలిగేట్ సభ్యులు ఏపీ పరదేశి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిడబ్ల్యుసి నేత సోనియమ్మ త్యాగాలకు నిలయం ఇందిరమ్మ రాజీవ్ గాంధీ ఆశయాలకు ప్రత్యుత్త సాక్ష్యం అన్నారు దేశ ప్రజలు బిజెపి పాలనలో రక్షణ కరువైనది సంక్షేమ ఫలాలు లేదు ఆర్థిక అభివృద్ధి శూన్యం ఇలాంటి పరిస్థితులు 2024 లు కాంగ్రెస్ పార్టీని బలపరుద్దాం ఇందిరమ్మ రాజ్యం సాధించుకుందాం అని ఏ బి సిసి డెలిగేట్ సభ్యులు ఏపీ పరదేశి తెలిపారు