చిత్తూరు: పరీక్ష ఫీజు గడువు పెంపు BSR NESW

చిత్తూరు: పరీక్ష ఫీజు గడువు పెంపు
పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు పొడిగించినట్లు డీఈవో విజయేంద్రరావు తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు ఉన్న గడువును ఈ నెల 20 వరకు పొడిగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసినట్లు చెప్పారు. విద్యార్థుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును మాత్రమే వసూలు చేయాలన్నారు.