నేడే ఎగ్జిట్ పోల్స్.. చిత్తూరు జిల్లాలో గెలుపెవరిది.? BSR NEWS

నేడే ఎగ్జిట్ పోల్స్.. చిత్తూరు జిల్లాలో గెలుపెవరిది.? BSR NEWS

నేడేఎగ్జిట్ పోల్స్..చిత్తూరుజిల్లాలో గెలుపెవరిది.?

ఎన్నికల ఫలితాల కోసం చిత్తూరు జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.