CTR: మహిళపై చిరుత దాడి? BSR NESW

CTR: మహిళపై చిరుత దాడి?
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఎర్రగుంట సమీపంలో ఓ మహిళపై అడవి జంతువు దాడి చేసింది. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అడవి జంతువులు గ్రామాల్లో తిరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి అడవి జంతువుల నుంచి కాపాడాలని ప్రజలు కోరారు. తనపై చిరుత పులి దాడి చేసిందని చెప్పారు.