తాళ్లూరు: పంచాయతీ రాజ్ గ్రామసభకు హాజరైన ఎంపీపీ

తాళ్లూరు గ్రామంలో పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా సర్పంచ్ మేకల చార్లెస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గ్రామసభలో ఎంపీపీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ....అధికారులు, ప్రజాప్రతినిధులు, అందరూ గ్రామపంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వెంకటేశ్వర రెడ్డి, కో ఆప్షన్ కరీముల్లా,పంచాయతీ కార్యదర్శి,గ్రామ ప్రజలు పాల్గొన్నారు

తాళ్లూరు: పంచాయతీ రాజ్ గ్రామసభకు హాజరైన ఎంపీపీ