తాళ్లూరు: గుంటి గంగమ్మ హుండీ ఆదాయం ఎంత అంటే...?

తూర్పు గంగవరం గ్రామంలో కొలువైన శ్రీ గుంటి గంగమ్మ తల్లికి ఆదివారం భక్తులు విశేష పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పొంగళ్ళు పెట్టుకొని తమ మొక్కులను తీర్చుకున్నారు. అమ్మవారి ఉండి ఆదాయం రూ.14,332 వచ్చినట్లు ఆర్ ఎస్ ఐ శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు సౌకర్యాలను ఆలయ చైర్మన్ కటకం శెట్టి శ్రీనివాసరావు, ఈవో భాస్కర్ రెడ్డి, ఆలయ అధికారి శ్రీనివాసరావు పర్యవేక్షించారు.

తాళ్లూరు: గుంటి గంగమ్మ హుండీ ఆదాయం ఎంత అంటే...?