17న తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశం

తాళ్లూరులోని ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 17న మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు.ఈ సమావేశానికి ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అధ్యక్షత వహిస్తారన్నారు. సమావేశానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలని ఆయన కోరారు. సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించడం జరుగుతుంది అన్నారు.

17న తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశం