బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన తాళ్లూరు ఎస్సై ప్రేమ్ కుమార్

తాళ్లూరు మండలంలో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింల ప్రత్యేక ప్రార్థనల మందిరమైన ఈద్గాల వద్ద ఎస్సై ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఎస్సై ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన తాళ్లూరు ఎస్సై ప్రేమ్ కుమార్