Eid-ul-Adha: ప్రకాశం జిల్లాలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు

బక్రీద్ పండుగ సందర్బంగా ప్రకాశం జిల్లా ముండ్లమూరులో గురువారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో EID-UL-ADHA ఘనంగా ప్రత్యేక నమాజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ నమాజ్ కార్యక్రమంలో ముస్లిమ్స్ అందరూ పాల్గొన్నారు. నమాజ్ ముగించుకొని ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా చిన్న పెద్ద తేడా లేకుండా కొత్త దుస్తులను ధరించి బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.

Eid-ul-Adha: ప్రకాశం జిల్లాలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు