మోడల్ స్కూల్ విద్యార్థికి అవార్డు
ఒంగోలులో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జీబిషన్ లో ముండ్లమూరు మోడల్ స్కూల్ కు రెండో స్థానం దక్కింది. ఏం గీతేంజర్ 2వ స్థానాన్ని పొంది రాష్ట్రస్తాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ చంద్ర, ఉపాద్యాయులు శ్రీవిద్య, నరసింహారెడ్డి తదితరులు అభినందించారు.
